19, జులై 2014, శనివారం

పొన్నూరు నందు జరిగిన ఉపాధ్యాయ  శిక్షణా కార్యక్రమములో 1,2 తరగతుల పాఠ్యపుస్తకం నందలి కొన్ని గేయాలు,పద్యాలు ఉపాధ్యాయులు భోదించుటకు వీలుగా ఆలపించారు. దిగువలింక్ ద్వారా download చేసుకోగలరు.