Service Matter FAQ

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సర్వీసు సంబందించిన ప్రశ్నలకు జోజయ్యగారు ఇచ్చిన సమాధానాలను ఏరి కూర్చి వర్డ్ డాక్యుమెంట్ రూపంలో భద్ర పరచాము. ఇది ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎదురయ్యే చిరు సర్వీసు సమస్యలకు చక్కని చుక్కాని కాగలదు. మరింత మెరుగుదలకు 9247478538 కు సూచనలివ్వగలరు. ఈ దిగువనున్న లింకుద్వార డౌన్ లోడ్ చేసుకోగలరు.